E-Paper
Advertisement

Driver: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం ఎన్ని లక్షలంటే?

Driver: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం ఎన్ని లక్షలంటే?
Advertisement

Driver: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు. అటువంటి వ్యక్తి దగ్గర చిన్న ఉద్యోగం దొరికినా చాలు.. సెటిల్ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. వారి వద్ద పనిచేయడానికి పోటీ పడుతుంటారు. ఎందుకుంటే చిన్న ఉద్యోగులకే భారీగా జీతాలు ఇస్తారు కాబట్టి.

2017లో ముఖేష్ అంబానీ డ్రైవర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం అప్పట్లోనే డ్రైవర్ జీతం నెలకు రూ. 2 లక్షలు. డ్రైవర్‌కు అన్ని లక్షల జీతామా..అని వీడియో చూసిన చాలా మంది షాక్ అయిపోయారు. ఆ తర్వాత చాలా మంది అంబానీ వద్ద డ్రైవర్ పోస్టు కోసం పోటీపడ్డారు.

Advertisement

తాజాగా ముఖేష్ అంబానీ డ్రైవర్‌ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల క్రితమే అతని జీతం రూ.2 లక్షలు అంటే ఇప్పుడు ఎంత ఉండి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. ఎంత లేదన్నా ఐదేళ్లలో 50 శాత పెంచినా నెలకు రూ.3 లక్షలు అవుతుందని అనుకుంటున్నారు.

ఇక అంబానీ దగ్గర డ్రైవర్‌గా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో నైపుణ్యం ఉండాలి. ఓ ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా డ్రైవర్లను నియమించుకుంటారు. లగ్జరీ కార్లను ఎలా నడపాలి.. ఎటువంటి పరిస్థితిలో అయినా, రోడ్లపైన అయినా వారు కార్లను నడిపేలా సదరు కాంట్రక్టు కంపెనీలు వారికి ట్రైనింగ్ ఇస్తాయి.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×