EPAPER

Gold Rate Today: ఆనందం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Gold Rate Today: ఆనందం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Gold Rate Today: పండగ వేళ మహిళలుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మంగళవారం బంగారం ధర తగ్గినట్టే తగ్గి హమ్మయ్య అనే లోపు ఈరోజు పుత్తడి ధరలు(Gold Rate )మళ్లీ పెరిగాయి.  గత వారం రోజులుగా పెరగడం తప్ప తగ్గడమే తెలీదన్నట్లు ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలకు..  శుక్రవారం నాడు గ్లోబల్ ఎఫెక్ట్ తో బంగారం ధర(Gold Rate ) తగ్గి స్వల్ప ఊరటనిచ్చాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు(Gold Rate ) భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వరకు పెరిగింది.


బంగారం ధరలు..

అన్ని నగరాల్లో పరిశీలిస్తే.. ఢిల్లీలో మాత్రం బంగారం ధర తగ్గేదేలే అనేలా పెరుగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 740 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.73, 110 వరకు పెరిగింది.


చెన్నైలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరులో పుత్తడి ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వరకు పెరిగింది.

ముంబైలో చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వరకు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.72, 960 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ. 79, 590 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Rate ) రూ.72, 960 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఫ్యూచర్‌లో బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..?

వెండి ధరలు..

వెండి ధరలు కూడా బంగారం మాదిరిగా పెరుగూతూనే ఉన్నాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.లక్ష పైనే కొనసాగుతోంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,06,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర 97, 900 ఉంది.

హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ. 1,06,900 వద్ద కొనసాగుతోంది.

Related News

Scenic Train Journey India: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!

Gold Rate Today: పండగ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే..

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర

Richest People In World 2024: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే, ఒక్కొక్కరి ఆస్తుల విలువెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Cable TV Price Hike: మొబైల రిచార్జ్ పెంపు తర్వాత ఇక కేబుల్ టీవి ధరలు పైపైకి.. సామాన్యుడిపై మరింత భారం!

Flipkart Youtube Shopping: ఇక యూట్యూబ్ నుంచి ఫ్లిప్ కార్ట్, మింత్ర షాపింగ్.. కంటెంట్ క్రియేటర్లకు జాక్‌పాట్

×