EPAPER

Gold Rate Today: గోల్డ్ కొనేవారికి ఊరట.. స్థిరంగా బంగారం ధరలు

Gold Rate Today: గోల్డ్ కొనేవారికి ఊరట.. స్థిరంగా బంగారం ధరలు

Gold Rate Today: కార్తీక మాసం సందర్బంగా గోల్డ్ కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల కాస్త శాంతించిన బంగారం ధర(Gold Rate).. మళ్లీ పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది.. ఇప్పుడే బంగారం కొనుగోలు చేయండి. ఈరోజు బంగారం ధరలు పరిశీలిస్తే.. (నవంబర్-5) 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,690 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 80,390 ఉంది. వద్ద కొనసాగుతోంది. వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..


బంగారం ధరలు(Gold Rate) 

ఢిల్లీలో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. 80,540 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,790 ఉంది.


ముంబై విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,390 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 73,690 ఉంది.

చెన్నైలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. 80,390 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,690 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

బెంగుళూరులో బంగారం రేటు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,390 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 73,690 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Also Read: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్, తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. 80,390 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,690 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

విజయవాడ, గుంటూరు, వైజాగ్‌లో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,390 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 73,690 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

వెండి ధరలు
బంగారం ధర మాదిరిగా వెండి ధరలు(Silver Rate) కూడా కాస్త శాంతించినట్లే కనిపిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో  కిలో వెండి ధర రూ. 1,05,900 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తాలో కిలో వెండి ధర రూ. 96,900 వద్ద స్థిరంగా ఉంది.

 

Related News

Gold Price Today: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Bank Holidays Next Week: బ్యాంకులకు వరుస సెలవులు, నవంబర్ లో ఇన్ని హాలీడేస్ ఉన్నాయా?

Gold Price Today: బంగారం ధర తగ్గిందోచ్..! తులం ఎంత ఉందంటే..

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

Big Stories

×