EPAPER

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today: గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పొచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడం వల్ల.. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని జ్యూలరీ మార్కెట్లపై కూడా పడింది. అందుకే బంగారం ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఇటు తెలంగాణ, అటు ఏపీలో బంగారం ధరలు వెలవెల బోతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate )రూ.80, 400 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73, 700 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం నాడు 22 క్యారెట్లకు రూ.700 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర(Gold Rate ) 770 మేర తగ్గింది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..


బంగారం ధరలు(Gold Rate )..

రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 550 ఉంది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర(Gold Rate ) రూ. 73, 800 వరకు తగ్గింది.


చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate ) రూ. 80, 400 తగ్గింది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర రూ 73, 700 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 400 తగ్గింది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర(Gold Rate ) రూ. 73, 700  వరకు తగ్గింది.

ముంబై గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate ) రూ.80, 400 తగ్గింది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర రూ. 73, 700 వద్ద కొనసాగుతోంది.

కోల్ కత్తాలో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80, 400 తగ్గింది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర(Gold Rate ) రూ.73, 700 వరకు వద్ద కొనసాగుతోంది.

Also Read: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్(Gold Rate ) ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate ) రూ.80, 400 తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర రూ. 73, 700 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల తుల పసిడి ధర(Gold Rate ) రూ. 80, 400 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర రూ. 73, 700 వద్ద ట్రేడింగ్ లో ఉంది.

వైజాగ్‌లో 24 క్యారెట్ల తుల బంగారం ధర(Gold Rate ) రూ. 80, 400 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల తులం పసిడి ధర రూ. 73, 700 వద్ద ట్రేడింగ్ లో ఉంది.

వెండి ధరలు(Silver Rate) 

వెండి ధరలు కూడా కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ లో కిలో వెండి ధర(Silver Rate) రూ. 1.06,000 వరకు తగ్గింది. ఢిల్లీలో రూ. 97,000 ఉంది.

 

 

Related News

Gold Price Today: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Bank Holidays Next Week: బ్యాంకులకు వరుస సెలవులు, నవంబర్ లో ఇన్ని హాలీడేస్ ఉన్నాయా?

Gold Price Today: బంగారం ధర తగ్గిందోచ్..! తులం ఎంత ఉందంటే..

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Big Stories

×