Gold Price Today: నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుతూ కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. ఇక కార్తీక మాసం మొదలైంది. పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈ మాసంలో బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే.. గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నవంబర్ 1 నుంచి బగారం ధరలు(Gold Price)తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్లు చెబుతున్నాయి. శనివారం నాడు బంగారం ధర 150 మేర తగ్గింది. ఆదివారం కూడ బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80, 400 వద్ద కొనసాగుతోంది. ఇక ఈరోజు వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
పసిడి ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ.73, 800 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 550 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర(Gold Price) రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్.. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Price) రూ.80, 400 వద్ద కొనసాగుతోంది.
Also Read: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర(Gold Price) రూ.73, 700 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.73, 700 ఉండగా.. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర(Gold Price) రూ.80, 400 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు(Gold Price) చూస్తే.. రూ. 73, 700 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 400 వద్ద స్థిరంగా ఉంది.
వెండి ధరలు (Silver Price)చూస్తే..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, చెన్నై, విజయవాడ, కేరళ, లో కిలో వెండి ధర రూ.1,06,000 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరు, ఢిల్లీ, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ.97,000 ఉంది.