EPAPER

BSNL New Recharge Plans: కిరాక్ రీఛార్జ్ ప్లాన్స్.. రూ.3కే 336 రోజుల వాలిడిటీ!

BSNL New Recharge Plans: కిరాక్ రీఛార్జ్ ప్లాన్స్.. రూ.3కే 336 రోజుల వాలిడిటీ!

BSNL New Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, విఐ మూడు టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను రూ.600 వరకు పెంచాయి. దీని ప్రభావం వినియోగదారుల జేబులపై పడుతోంది. కానీ ఇప్పటికీ పాత ధరలకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందజేస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్ BSNL. ప్రైవేట్ టెల్కోలతో పోలిస్తే BSNL ప్లాన్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కంపెనీ  అనేక ప్రత్యేకమైన ప్లాన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. మీరు నెలకోసారి రీఛార్జ్ చేస్తుంటే 300 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ అందించే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


BSNL 336 Days Plan
BSNL 336 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. దీని ధర కేవలం రూ. 1,199. ఈ ప్లాన్  రోజువారీ ధర రూ. 3.56 మాత్రమే. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పూర్తిగా 24GB డేటాను పొందుతారు. ప్లాన్‌లో రోజువారీ 100 SMSలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు డేటా కాకుండా అపరిమిత కాలింగ్ అవసరమైతే ఈ ప్లాన్ ఉపయోగంగా ఉంటుంది.

Also Read: Tata Curvv 2024: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. ఆగస్టు 7 న లాంచ్.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!


BSNL 365 Days Plan
ఈ పైసా వసూల్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీని ధర రూ. 1,999. ఈ ప్లాన్ రోజువారీ ధర రూ. 5.47 మాత్రమే. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు వన్-టైమ్ 600GB డేటా, డైలీ 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. అదనపు ప్రయోజనాలుగా ప్లాన్ అనేక గేమ్‌లు, జింగ్ మ్యూజిక్, BSNL ట్యూన్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. 600GB డేటా అయిపోయిన తర్వాత, 25p/MB స్వీడ్ అందిస్తోంది.

BSNL 365 Days Plan
దీని ధర రూ. 2,999. ఈ ప్లాన్ రోజువారీ ధర రూ. 8.21 మాత్రమే. ఈ ప్లాన్‌లో, కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజువారీ 3GB డేటా, డైలీ 100 SMSలను పొందుతారు. అంటే మొత్తం 1095GB డేటాను పొందుతారు. రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది.

Also Read: 7 Seater Cars At Half Price: హైదరాబాద్‌లో సగం ధరకే కార్లు.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. సింపుల్‌గా కొనేయండి!

BSNL 395 Days Plan
BSNL కూడా 395 రోజుల ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉంది. దీని ధర రూ.2,399. ఈ ప్లాన్ రోజువారీ ధర రూ. 6 మాత్రమే. మీరు ఏ ఇతర ఆపరేటర్ నుండి ఇటువంటి ప్లాన్‌ని పొందలేరు. బీఎస్‌ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డైలీ 100 SMSలను పొందుతారు. మొత్తం వాలిడిటీతో 790GB డేటాను పొందుతారు. రోజువారీ డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కూడా అనేక గేమ్‌లకు యాక్సెస్, జింగ్ మ్యూజిక్, BSNL ట్యూన్‌లకు యాక్సెస్ అదనపు ప్రయోజనాలుగా అందుబాటులో ఉన్నాయి.

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×