EPAPER

Bigg Boss Manikanta: ఏంటీ, నాగమణికంఠ మగాడు కాదా.. విస్తుపోయే నిజం..!

Bigg Boss Manikanta: ఏంటీ, నాగమణికంఠ మగాడు కాదా.. విస్తుపోయే నిజం..!

Bigg Boss Manikanta.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ, యష్మీ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, నైనిక, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్ శెట్టి, నిఖిల్, నాగ మణికంఠ, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆదిత్య ఓం ఇలా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఇక 7 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. అందులో భాగంగానే ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. వీరిలో బెజవాడ బేబక్క, ఆర్జె శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత ఆరు వారాలకు 7 మంది ఎలిమినేట్ కాగా ఏడవ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు మణికంఠ.


7వ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అయిన నాగ మణికంఠ..

ఆరోగ్యం సహకరించడం లేదని అందుకే తాను హౌస్ నుంచి వెళ్ళిపోతానని హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేసుకొని మరీ బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పలు చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయనకు అనూహ్య ప్రశ్నలు ఎదురవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మణికంఠ హౌస్ లో ఉన్నప్పుడు బయట ఆడియన్స్ ఏవిధంగా అనుకున్నారు అనే విషయాలను ఇంటర్వ్యూయర్స్ అతడికి తెలియజేస్తూ అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.


మణికంఠ నిజంగా గే నా..?

ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగ మణికంఠ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో యాంకర్ మీరు గే అని బయట అనుకుంటున్నారు.. నిజమేనా ప్రశ్నించారు..? దీనికి ఊహించని సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు మణికంఠ. వాస్తవానికి మణికంఠ హౌస్ లో ఉన్నప్పుడు అబ్బాయిలతో కంటే ఎక్కువగా అమ్మాయిలతోనే చాలా క్లోజ్ గా వ్యవహరించాడు ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలను హగ్ చేసుకుంటూ ఉండడం చూసి.. ఇతడిలో కా*మాం*ధు*డు ఉన్నాడు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేసేలా చేశాడు. అంతేకాదు ఆరో వారం మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టగా.. వారిలో అమ్మాయిలను కూడా ఈయన వదిలిపెట్టలేదు దీంతో చాలామంది రకరకాల కామెంట్లు చేశారు.

పెద్ద మనసుతో సమాధానమిచ్చిన మణికంఠ..

ఈ విషయాలపై యాంకర్ మాట్లాడుతూ.. విష్ణు ప్రియ మీలో ఫెమనలిజం ఎక్కువగా ఉందని కామెంట్ చేయగా.. దానికి మీరు ఎఫెండయ్యారు. ఆ తర్వాత దాన్ని వదిలేశారు.. ఎందుకు.. దాన్ని పెద్ద గొడవగా తీయాలని అనుకోలేదు ? అని అడగ్గా.. నాగ మణికంఠ మాట్లాడుతూ.. నిజానికి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆమె వినలేదు. దీనికి తోడు నేను నామినేషన్ లోకి తీసుకురావడానికి కారణం ఆ వారం నాకు నామినేట్ చేయడానికి ఎవరి దగ్గర ఏ పాయింట్ కనిపించలేదు. ఇదే నెగిటివ్ గా అనిపించి దీని పైనే ఆమెను నామినేట్ చేశాను అంటూ తెలిపారు. ఆమె మంచి పర్సనాలిటీ అని నాకు తెలుసు. కనీసం అలా అయినా మానుకొని తనను తాను మార్చుకుంటుంది అనుకొని నేను నామినేట్ చేశాను అంటూ తెలిపారు. బిగ్ బాస్ వల్ల మీకు మీ క్యారెక్టర్ కి నెగిటివ్ అయింది. మిమ్మల్ని తేడా అని, గే అని కూడా అన్నారు.. కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయింది. మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలాంటి మాటలతో కామెంట్ చేసిన వారు కూడా అంతే ముంది ఉన్నారు.. రేపొద్దున మీరు ఏదైనా షో చేసినా లేక పోస్ట్ పెట్టినా ఇలాగే కామెంట్స్ వస్తాయి కదా దీనిమీద మీ ఫీలింగ్ ఏంటి ..? అని యాంకర్ ప్రశ్నించగా.. మణికంఠ మాట్లాడుతూ.. నేను ఇలాంటివి దృష్టిలో పెట్టుకోను. కొంతమంది ఒక కాగితాన్ని తీసుకొని నల్ల కాగితం అంటే ఇంకొంతమంది తెల్ల కాగితం అంటారు. ఇంకొంతమంది కాగితాన్ని కాగితమే అంటారు. ఇవన్నీ నేను పట్టించుకుంటూ కూర్చుంటే ప్రస్తుతం జనరేషన్లో మూవ్ అవ్వలేను. ఇవన్నీ పట్టించుకోకూడదని క్లియర్ గా నన్ను నేను బ్రెయిన్ వాష్ చేసుకున్నాను. బిగ్బాస్ వెళ్లకు ముందు చిన్న మాటకి కూడా ఏడ్చే వాడిని. కానీ ఇప్పుడు వారి విజ్ఞతకే వదిలేస్తాను ఇప్పుడు నేను నేర్చుకున్నది గొడవపడి సమస్యను సాల్వ్ చేసుకోవడమే. గే అనే పదం పెద్ద బాడ్ వర్డ్ ఏమీ కాదు. నేను ఫీల్ అవ్వట్లేదు అంటూ పెద్ద మనసు చాటుకున్నారు మణికంఠ. ఏది ఏమైనా ఇలాంటి పదాలను కూడా ఓన్ చేసుకోవడం ఈయనకే సాధ్యం అంటూ మణికంఠకు సపోర్టుగా నిలుస్తున్నారు నెటిజన్స్.

Related News

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs టేస్టీ తేజ.. మీలో ఎవరు తెలివైన వారు..?

Bigg Boss 8 Telugu: రాయల్స్ టీమ్‌లో మనస్పర్థలు.. నయని పావని, ప్రేరణ మాటంటే లెక్కే లేదు!

Bigg Boss 8 Telugu: ముందడుగు వేసిన ఓజీ టీమ్.. గంగవ్వ అధిక ప్రసంగం, ఆ మాటలకు కంట్రోల్ లేదా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్

Bigg Boss 8 Telugu Promo: పరువు పోగొట్టుకుంటున్న ఓజీ టీమ్.. ‘సై’ సినిమా రేంజ్‌లో నిఖిల్ మోటివేషన్

Bigg Boss 8 Telugu :బయటకొచ్చిన బిగ్ బాస్ పోలింగ్ వివరాలు… ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..

Bigg boss 8 Day 53 Promo 1: పట్టుకో కార్ట్ లో పెట్టుకో.. కొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..!

Big Stories

×