EPAPER

Amaravati city: అమరావతికి వరల్డ్ బ్యాంకు భారీ రుణ సాయం.. ఎన్ని కోట్లంటే?

Amaravati city: అమరావతికి వరల్డ్ బ్యాంకు భారీ రుణ సాయం.. ఎన్ని కోట్లంటే?

World Bank, ADB to fund for Amaravati capital: అమరావతి నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకులు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు అభివృద్ధిలో భాగంగా మొదటి దశకు 1.6 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 13,600 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించినట్లు ఏపీ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.


అమరావతి తొలి దశ అభివృద్ధికి అవసరమైన రూ.15వేల కోట్లలో మిగిలిన రూ.1400 కోట్లను కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఈ ఐదేళ్లల్లో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి సైతం సహకారం అందడంతో డిసెంబర్ నుంచి పనులు ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. నిధులు విషయంలో కేంద్రం పూర్తి సహకారం ఉండడంతో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి టెండర్లు సైతం రెడీగా ఉన్నట్లు సమాచారం.


Related News

Free Sand Scheme AP: ఇలా చేస్తే మీకు ఇసుక ఫ్రీ.. ఫ్రీ.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

Nandyal Crime News: కోరిక తీర్చలేదని.. కోడలిని చంపిన మామ.. మరీ ఇంత దారుణమా..

Kodi Kathi Case: కోడి కత్తి కేసు.. విచారణకు నిందితుడు శ్రీనివాస్.. జగన్ అంతర్యమేంటి?

AP CABINET : ఈనెల 23న ఏపీ క్యాబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్

Amrapali Kata IAS : సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్లు, ఆమ్రపాలికి ఏ శాఖ ఇవ్వనున్నారంటే ?

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

Big Stories

×