BigTV English

AP Budget : ఏపీ బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు.. కేటాయింపులు ఇలా..

AP Budget : ఏపీ బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు.. కేటాయింపులు ఇలా..

AP Budget : ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.


రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

బడ్జెట్‌ కేటాయింపులు..
వ్యవసాయ రంగం- రూ.11,589 కోట్లు
సెకండరీ విద్య- రూ.29,690 కోట్లు
వైద్యారోగ్య శాఖ- రూ.15,882 కోట్లు
పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ.15,873 కోట్లు
రవాణా, ఆర్‌ అండ్‌ బీ – రూ.9,118.71 కోట్లు
విద్యుత్‌ శాఖ- రూ.6,546.21 కోట్లు



నీటి వనరుల అభివృద్ధి- రూ.11,908 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌- రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి,పర్యాటక,సాంస్కృతిక శాఖ- రూ.1,291 కోట్లు
పర్యావరణం,అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
గ్రామ,వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు

ఎస్సీ కార్పొరేషన్‌- రూ.8,384.93 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్‌- రూ.2,428 కోట్లు
బీసీ కార్పొరేషన్‌- రూ.22,715 కోట్లు
ఈబీసీ కార్పొరేషన్‌- రూ.6,165 కోట్లు
కాపు కార్పొరేషన్‌- రూ.4,887 కోట్లు
క్రిస్టియన్‌ కార్పొరేషన్‌- రూ.115 కోట్లు.


మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

బడ్జెట్ @ వ్యవసాయం
వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు

బడ్జెట్ @ విద్యారంగం..
జగనన్న విద్యాదీవెన- రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
మనబడి నాడు-నేడు -రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక -రూ.560 కోట్లు

బడ్జెట్ @ సంక్షేమ పథకాలు
వైఎస్సార్‌ ఆసరా-రూ.6700 కోట్లు
వైఎస్సార్‌ చేయూత-రూ.5000 కోట్లు
అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్సార్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు
జగనన్న తోడు- రూ.35 కోట్లు
లా నేస్తం-రూ.17 కోట్లు
ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్సార్‌ కల్యాణమస్తు-రూ.200 కోట్లు

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×