EPAPER

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తా చెదారం సేకరణ చేపట్టారు. “వార్డులలో చెత్త పేరుకుపోయిందని, నీళ్లు రావడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల కోరిక మేరకే మేము చెత్త తొలగిస్తున్నాం” అని కేతిరెడ్డి తెలిపారు. మునిసిపల్ కార్మికులకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజల కోసం ట్రాక్టర్లతో చెత్తను తొలగిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు.


జీతాలు పెంచాలని తాము నిరసన వ్యక్తం చేస్తుంటే.. చెత్త సేకరణ చేయడం దారుణం అంటూ మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. 12 రోజుల నుంచి ఎక్కడ చెత్త అక్కడే పేర్కొందని.. ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులతో ప్రజలు వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు, కార్మికులను స్టేషన్ కు తరలించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×