Roja : పవన్ కళ్యాణ్ వాహనం పేరు వారాహి కాదు నారాహి అని పెట్టుకోవాలని సెటైర్లు వేశారు మంత్రి రోజా. తన వాహనం కలర్ మీద వైసీపీ విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ ఘాటుగా బదులు ఇవ్వడంతో రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ వాహనం కలర్, చొక్క కలర్ ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు రోజా. పవన్ చంద్రబాబు దత్తపుతుడ్రని, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేశారు.