EPAPER

YS Sharmila : షర్మిల ర్యాలీకి బ్రేక్.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు..

YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షపగ్గాలు చేపట్టక ముందే ధర్నాకు దిగారు. ఎనికేపాడు వద్ద షర్మిల కాన్వాయ్ లోని వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. పోలీసుల వైఖరికి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను చూసి ప్రభుత్వం భయపడుతుందోన్నారు. తాను బాధ్యతల్ని తీసుకోవడానికి వెళ్తుంటే కాన్వాయ్‌ను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఎనికేపాడు వద్ద షర్మిలను కాన్వాయ్ లోని వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. నిరసనగా షర్మిల వాహనంలో ఉండి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఆందోళనతో కాసేపు తర్వాత పోలీసుల ర్యాలిని అనుమతించారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×