EPAPER

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

magunta srinivasulu reddy latest news


Magunta Sreenivasulu Reddy Resigned to YCP(Andhra politics news): వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై చెప్పారు. అనివార్య కారణాల వలన వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రస్థతం మాగుంట ఒంగోలు ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. తమకు అహం లేదని.. ఆత్మాభిమానం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లు సహాయసహకారలందించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మాంగుట రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఐదుగురు లోక్ సభ ఎంపీలు కాగా.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×