EPAPER

Michaung Cyclone : ముంచేసిన మిగ్‌జాం.. తుపాన్‌ ధాటికి ఏపీ అతలాకుతలం..

Michaung Cyclone : ముంచేసిన మిగ్‌జాం..  తుపాన్‌ ధాటికి ఏపీ అతలాకుతలం..
breaking news in andhra pradesh

Michaung Cyclone effect(Breaking news in Andhra Pradesh) :

మిగ్‌‌జాం తుపాన్‌ బలహీనపడ్డది. ఉత్తరం వైపు కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక తుపాన్‌ ఎఫెక్ట్.. ఎయిర్‌పోర్టు, రైల్వేశాఖపై పడింది. విజయవాడ మీదుగా వెళ్లే 145 రైళ్లు రద్దు అయ్యాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి.


ఇక మిగ్‌‌జాం తుపాన్‌ ధాటికి ఏపీ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరణుడు విరుచుకుపడటంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా అరటిపంటపై తుపాన్‌ ఎఫెక్ట్‌ పడింది. భీకర గాలులకు అరటి చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలు కావడంతో లబోదిబోమంటున్నారు రైతన్నలు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.


Related News

Borugadda Anil : జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను

Ap Cm Chandrababu : ఏపీలో గంజాయి పండించినా, సేవించినా… ఇదే నా ఫైనల్ వార్నింగ్, సీఎం చంద్రబాబు హెచ్చరిక

Free Sand Scheme AP: ఇలా చేస్తే మీకు ఇసుక ఫ్రీ.. ఫ్రీ.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

Nandyal Crime News: కోరిక తీర్చలేదని.. కోడలిని చంపిన మామ.. మరీ ఇంత దారుణమా..

Amaravati city: అమరావతికి వరల్డ్ బ్యాంకు భారీ రుణ సాయం.. ఎన్ని కోట్లంటే?

Kodi Kathi Case: కోడి కత్తి కేసు.. విచారణకు నిందితుడు శ్రీనివాస్.. జగన్ అంతర్యమేంటి?

AP CABINET : ఈనెల 23న ఏపీ క్యాబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్

Big Stories

×