EPAPER

Prashant Kishor Prediction on AP Elections 2024: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్!

Prashant Kishor Prediction on AP Elections 2024: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్!
Prashant Kishor comments on jagan
Prashant Kishor

Prashant Kishor Comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా కష్టమన్నారు. దానికి జగన్ అనుసరిస్తున్న నియంత పాలనే కారణమని వెల్లడించారు.


ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పీకే సీఎం జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ఒక్క అభివృద్ధి పనిని కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. ఇది జగన్ ఓటమికి ప్రాధాన కారణమన్నారు.

గడిచిన ఐదేళ్లో సీఎం జగన్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన ప్రొవైడర్ మోడ్ లోనే ఉండి.. చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని ప్రశాంత్ కిశోర్ జగన్ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించారు.


Also Read: జగన్‌ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు: పవన్‌ కళ్యాణ్‌

జగన్ పాలనలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. జగన్ ప్రజలకు డబ్బులు మాత్రమే పంచి పెట్టారని.. యువతకు ఎటువంటి ఉద్యోగాలు కల్పించలేదని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బుఘేల్ మాదిరిగానే జగన్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించారని పేర్కొన్నారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×