EPAPER

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?
idols

Idols: గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలొ భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. సుమారు 50 వరకూ నాగదేవతల విగ్రహాలు. వరుసగా పేర్చి ఉన్నాయి. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి.


ఆ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? నాగ ప్రతిమలు ప్రస్తుత కాలానికి చెందినవా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

శిల్పులు చెక్కిన డ్యామేజ్ ప్రతిమలను ఇక్కడ పడేశారా? లేదా ఎక్కడైనా గుడుల కూల్చివేత విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


ఇలాంటి విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుముడతాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా నది లోతుల్లో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×