EPAPER

Visakhapatnam: విశాఖలో అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో మంటలు..

Visakhapatnam: విశాఖలో అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో మంటలు..
Visakhapatnam hospital incident

Visakhapatnam hospital incident(AP latest news):

విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆస్పత్రిలో రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు రావడంతో ఆసుపత్రిలో పేషెంట్లు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ ఘటనలో సుమారుగా 40 మంది రోగులను అంబులెన్స్ లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు.


పోలీస్ కమీషనర్ రవిశంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్కూట్ తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన షార్ట్ సర్య్కూట్ తో జరిగింది ..? ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.

అగ్ని ప్రమాపక సిబ్బంది ఆసుపత్రి లోపల ఉన్న పేషెంట్లను బయటకు తీసుకరావడానికి లోపలికి వెళ్లారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆసుపత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో రోగులు భయబ్రాంతులతో అర్తనాదాలు చేశారు. రెండవ అంతస్తులో భారీగా మంటలు రావడంతో భారీ క్రేన్ సహాయంతో లోపలికి వెళ్లి రోగులను తరలించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×