EPAPER

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..
ap news today telugu

Bhimavaram Latest news(AP news today telugu):

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగ్ జామ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటినా పంట పొలాలలో నీరు తగ్గకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఐరన్ పడవలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి.


రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కొమరాడలో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు. రైతులు వరి కోసి, వరి పనలను పడవల ద్వారా వడ్డుకు చేరుస్తున్నారని తెలిపారు. పంటలు మునిగిపోయినా వైసీపీ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలో ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.


Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×