Big Stories

2000 Note: 2వేల నోటు రద్దు.. ఆర్బీఐ సంచలన నిర్ణయం

2000 note

2000 Note: 2వేల నోటు రద్దు
ఆర్బీఐ సంచలన నిర్ణయం
ఈ నెల 23 నుంచి నోట్లు మార్చుకునే అవకాశం
సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు
ఒక్క విడతలో 20వేలు మాత్రమే మార్చుకునే ఛాన్స్
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2వేల నోటు ఉపసంహరణ
3.52లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నట్టు సమాచారం
2016లో పాతనోట్లు రద్దు చేసి కొత్త 2వేల నోటు తీసుకొచ్చిన కేంద్రం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News