EPAPER

AP Holidays 2024: 2024లో ఏపీలో సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 37 హాలిడేస్

AP Holidays 2024: 2024లో ఏపీలో సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 37 హాలిడేస్

AP Holidays 2024: వచ్చే ఏడాది (2024) సాధారణ సెలవులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు,జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఇచ్ఛిక సెలవులు (Opitional Hoilidays)గా ప్రకటించింది.


జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ జనవరి 26న రిపబ్లిక్ డే సెలవులను ప్రకటించింది. మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్ ఫ్రై డే సాధారణ సెలవులు ఉంటాయని ఉత్తర్వులో స్పష్టం చేశారు.

ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి, జూన్ 17న బక్రీద్ సెలవులుంటాయని ప్రకటించింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి సెలవులని తెలియజేసంది. 16న ఈద్- ఉల్- ఉన్- నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగల సందర్భంగా సాధారణ సెలవులను ప్రకటించిన్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


జనవరి 1న నూతన సంవత్సరం, జనవరి 25న హజరత్ అలీ జయంతి. ఫిబ్రవరి 7న షబ్- ఇ- మిరాజ్, ఏప్రిల్ 1న షహదత్ హజ్రత్ అలీ,ఏప్రిల్ 5న జమాతుల్ వేద, మే 10న బసవ జయంతి, మే 23న బుద్ధ పూర్ణిమ, జూన్ 25న ఈద్- ఇ- గడీర్, జూలై 16న 9వ మొహర్రం, ఆగస్టు 15న పార్శీ న్యూ ఇయర్స్ డే, ఆగస్టు 16న వరలక్ష్మివ్రతం, అక్టోబర్ 2న మహాలయ అమావాస్య, అక్టోబర్ 15న యాజ్ దహుమ్ షరీఫ్, నవంబరు 16న కార్తీక పూర్ణిమ, నవంబరు 16న హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జవన్ పుర్ మెదీస్ జయంతి, డిసెంబరు 24న క్రిస్మస్ డిసెంబరు 26న బాక్సింగ్ డే సందర్భంగా ఇచ్ఛిక సెలవులు (Opitional Hoilidays)గా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో వెల్లడించారు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×