EPAPER

Madhya Pradesh Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. హస్తం హవా వీస్తోంది.. కానీ..

Madhya Pradesh Exit polls | మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

Madhya Pradesh Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. హస్తం హవా వీస్తోంది.. కానీ..
Madhya Pradesh Exit polls

Madhya Pradesh Exit polls(Today news paper telugu):

మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.


ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే..

పిపుల్ పల్స్ సర్వే
కాంగ్రెస్ 117 – 139


బిజేపీ 91 – 113

ఇతరులు 0 – 8

జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 102 – 125

బిజేపీ 100 – 123

ఇతరులు 0 – 5

పోల్ స్ట్రాట్ సర్వే
కాంగ్రెస్ 111 – 121

బిజేపీ 106 – 116

ఇతరులు 0 – 6

రిపబ్టిక్ మాట్రైజ్ సర్వే
కాంగ్రెస్ 97 – 107

బిజేపీ 118 – 130

ఇతరులు 0 – 2

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే ఒకటి బిజేపీ, రెండు కాంగ్రెస్‌కి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టాయి. కానీ జన్ కీ బాత్ సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచినా.. కొంత కాలమే అధికారంలో ఉంది. ఆ తరువాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజేపీ చెంతకు చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×