EPAPER

MLA Saidi Reddy : సూర్యాపేట హుజూర్‌నగర్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూండాగిరి!

MLA Saidi Reddy : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని వీవీ మందిర్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను బెదిరించారు. పోలింగ్ బూత్‌కు అనుచరుతో కలిసి పార్టీ కండువా వేసుకొని వచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని అడ్డుకున్నారు. దీంతో సైదిరెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. నన్నే ఆపుతావా..’ అంటూ గట్టిగా అరిచారు. ‘నీ గొంతు తగ్గించుకో.. లేకపోతే నీ సంగతి చెప్తాను’ అంటూ సిఐని బెదిరించడంతో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సిఐ, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

ఓటింగ్ జరిగే సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన చిహ్నాలు, ఎలాంటి ప్రచారాలు సమీపంలో ఉండకూడదు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×