EPAPER

Water Heater : వాటర్ హీటర్‌తో జాగ్రత్త సుమీ!

Water Heater : వాటర్ హీటర్‌తో జాగ్రత్త సుమీ!
Water Heater

Water Heater : ఈ చలికాలంలో పిల్లలకైనా.. పెద్దలకైనా చన్నీటి స్నానం ఇష్టం ఉండదు. దీంతో చాలామంది ఇంట్లో వాటర్ హీటర్‌ను వాడుతుంటారు. అయితే, హీటర్‌ను వాడేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులు. మరి వాటర్ హీటర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దామా!


  • తక్కువ నాణ్యత కలిగిన వాటర్ హీటర్‌ను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ కాలం పనిచేయవు.
  • వాటర్ హీటర్ వాడే సందర్భంలో ఐరన్ బకెట్‌ను వాడకూడదు. అవి విద్యుత్ వాహకాలు. కాబట్టి ప్లాస్టిక్ బకెట్ వాడండి.
  • హీటర్‌ మొత్తాన్ని నీటిలో ముంచకుండా ఇండికేటర్ వరకే నీటిలో మునిగేలా పెట్టుకోవాలి. అప్పుడప్పుడు హీటర్‌ను క్లీన్ చేయాలి.
  • హీటర్‌ను వాటర్‌లో పెట్టిన తరువాతే స్విచ్ వేయాలి. ముందే స్విచ్ వేస్తే.. కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
  • ముఖ్యంగా పిల్లలను వాటర్ హీటర్‌కు దూరంగా ఉంచాలి. అంతేకాకుండా హీటర్‌‌తో నీటిని ఎక్కువ వేడి చేయడం అంత మంచిది కాదు.


Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×