49 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐశ్వర్యారాయ్

21 ఏళ్ల వయసులో 1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్య

మణిరత్నం దర్శకత్వంలో తమిల్ సినిమా 'ఇరువర్’తో 1997లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

1999లో రావోయి చందమామ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది ప్రపంచ సుందరి

ఇప్పటివరకు 47 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య

కాలేజీలో చదివేసమయంలో మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్న ఐశ్వర్య

BARCELONA LOOK 1

1991లో ‘వోగ్’ మ్యాగజైన్ కవర్‌సై కనిపించిన ఐశ్వర్య..

1994 నుంచి పిల్లి కళ్ల సుందరిగా పాపులారిటీ సంపాదించుకుంది

1973, నవంబర్ 1 మ్యాంగళోర్, కర్నాటకలో జన్మించింది. తండ్రి ఆర్మీ బయోలజిస్ట్

ఐశ్వర్య నటించిన ‘దిల్ కా రిష్తా’ హిందీ సినిమాను ఆమె సోదరుడు ఆదిత్య రాయ్ నిర్మించగా.. కథ తల్లి వృంద అందించింది