EPAPER

On This Day : 11/11/11.. 11:11 .. దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగులు..

On This Day : 11/11/11..  11:11 .. దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగులు..

On This Day : క్రికెట్ అనేది నంబర్స్ గేమ్ కావడం వలన యాదృచ్ఛికాలను సృష్టిస్తుంది. వాటిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉంటాయి . అలాంటి సంఘటన ఒకటి 11/11/11న జరిగింది. నవంబర్ 11, 2011న, కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికా -ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా ఆసక్తికరమైన గణాంకాలు నమోదయ్యాయి . మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికా విజయానికి 236 పరుగులు అవసరం. దక్షిణాఫ్రికా .. మూడవ రోజు 1 వికెట్ నష్టానికి 125 పరుగులు చేసారు.. 11/11/11 ఉదయం 11:11 గంటలకు దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 111 పరుగులు మాత్రమే కావాలి.
ఆ నిమిషం పాటు ప్రేక్షకులు, అంపైర్ ఇయాన్ గూల్డ్ ఒంటికాలిపై నిలబడ్డారు. ఇలాంటి సంఘటనలు క్రికెట్లో అరుదుగా జరుగుతుంటాయి. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికీ 12 ఏళ్ళు.


Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×