EPAPER

Hotelier India : సవాళ్ల నీడన హోటల్ రంగం

Hotelier India : సవాళ్ల నీడన హోటల్ రంగం

Hotelier India : భారత హోటల్ రంగంలో అవకాశాలెన్నో. 65 బిలియన్ డాలర్లుగా ఈ రంగం విలువ 2047 నాటికి 1504 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.హోటల్ రంగం పురోగతి రానున్న 25 ఏళ్లలో విపరీతమైన డిమాండ్ ఉంటుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది.


అయినా ఈ రంగాన్ని పలు సవాళ్లు వెన్నాడుతున్నాయి. ఇంధన ఖర్చులు, పన్నుల భారం వాటిలో ప్రధానమైనవి.
ఇంధన వ్యయం భరించలేనంతగా పెరిగిందని 74% రెస్పాండెంట్లు తెలిపారు. పన్నులూ అధికమేనని 73% మంది తేల్చేశారు.

సిబ్బంది జీతాలకు ఎక్కువ వ్యయమవుతోందని 68% చెప్పారు. ఆర్థిక అనిశ్చితులతో కుదేలవుతున్నామని 61% అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ఇబ్బందులు(60%), స్థిరాభివృద్ధి(58%), ఇన్‌పుట్స్-సేవల వ్యయం పెరుగుదల(56%) వంటివి కూడా శాపాలుగా మారాయి.


పోటీదారులు పెరిగారని 53% రెస్పాండెంట్లు చెప్పారు. వినియోగదారుల ఊహలు, అంచనాలను అందుకోలేకపోతున్నట్టు 52% స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక వసతుల కల్పన వంటివి పర్యాటక, ఆతిథ్య‌రంగాలకు ఊపునిస్తాయి. దాంతో పర్యాటకులు పెరిగి హోటల్ రంగం కళకళలాడుతుంది.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×