ఎయిర్ పొల్యూషన్ నుంచి రక్షించే ఆహారాలు

రోజురోజుకీ ప్రధాన నగరాల్లో తగ్గుతున్న గాలి నాణ్యత.. పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు

వాయుకాలుష్యం కారణంగా ఆరోగ్యానికి పెనుముప్పు..

వాయుకాలుష్యం నుంచి రక్షణ కావాలంటే.. ఇంటి ఫుడ్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి

ప్రతిరోజూ తినే లంచ్ లో వెజిటబుల్ సలాడ్ తప్పనిసరిగా తీసుకోవాలి.

పుల్లగా ఉండే పండ్లను ఎక్కువగా తినాలి. ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి అధికం

స్పినాచ్, కాలే, ఆకుకూరల్లోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  యాంటి ఆక్సిడెంట్లు, కెరోటిన్ కలిసి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

బాదం, వాల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిల్లో విటమిన్ బీ6, మెగ్నీషియం, పాస్ఫరస్, సెలీనియం ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి

వారానికి ఒకసారైనా సాల్మన్ ఫిష్ తినాలి. ఇది తెల్లరక్తకణాలను పెంచి.. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

చికెన్ లోనూ విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది.  ఇది శరీరంలో ఇన్ ఫ్లామేషన్ ను తగ్గిస్తుంది.

అల్లం, వెల్లుల్లి, పసుపు కూడా ఇమ్యూన్ సిస్టమ్ ను వృద్ధి చేస్తాయి. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.