త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్

1971 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టిన  త్రివిక్రమ్ శ్రీనివాస్

ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్ సి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్, సునీల్ .. త్రివిక్రమ్ కాలేజ్ మెట్స్

పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా పనిచేసిన త్రివిక్రమ్..

2002లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్

అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది,సన్నాఫ్ సత్యమూర్తి,అఆ,  అల వైకుంఠపురములో సినిమాలతో  బ్లాక్ బస్టర్ హిట్స్

నువ్వే నువ్వే, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాలు

అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులు, సైమా అవార్డులు అందుకున్న మాటల మాంత్రికుడు