1981, నవంబర్ 7న మంగళూరులో పుట్టిన అనుష్క శెట్టి.. అసలు పేరు స్వీటీ శెట్టి

మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి బీసీఏ పట్టా పొందిన అనుష్క

యోగా నిపుణుడు భరత్ ఠాకూర్ వద్ద ట్రైనింగ్ తర్వాత.. యోగా టీచర్ గా పనిచేసిన అనుష్క

2005లో నాగార్జున నటించిన సూపర్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం

విక్రమార్కుడు సినిమాతో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు

అరుంధతి సినిమాతో.. టాలీవుడ్ జేజమ్మగా ఎదిగిన స్వీటీ..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ .. ఆ తర్వాత డల్
అయిన స్వీటీ సినిమా కెరియర్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ .. ఆ తర్వాత డల్
అయిన
స్వీటీ సినిమా కెరియర్
రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అనుష్క

యూవీ క్రియేషన్స్ లో 50వ సినిమాగా రాబోతున్న భాగమతి 2