EPAPER

Trendy power bank Watches : ట్రెండ్‌కు తగ్గ పవర్ బ్యాంక్ వాచీలు

Trendy power bank Watches : ట్రెండ్‌కు తగ్గ పవర్ బ్యాంక్ వాచీలు

Trendy power bank Watches : ఈ ఆధునిక యుగంలో ప్రస్తుతం ట్రెండ్ ఎప్పుడు ఎలా పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. ట్రెండ్‌కు తగ్గట్టు మనం కూడా అప్‌డేట్ అవుతుండాలి మరి. ఈ పవర్ బ్యాంక్ వాచీలు కొత్తరకం వాచీల్లా కనిపిస్తున్నాయి కదా! ఇవి వాచీలు మాత్రమే కాదు, రీ చార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌ వాచీలతో స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లను చార్జింగ్‌ చేయొచ్చు కూడా. అదెలాగో చూద్దాం.


  • వీటిని దక్షిణ కొరియాకు చెందిన మార్క్‌ అండ్‌ డ్రా కంపెనీ స్మార్ట్‌వాచీలకు అనుబంధంగా ఉండేలా 450 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ను రూపొందించింది. * ఈ పవర్‌ బ్యాంక్‌ ఆపిల్‌ స్మార్ట్‌వాచీలకు బాగా ఉపయోగపడతాయి. దూర ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులకు చార్జింగ్‌ చేసుకోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ పవర్‌ బ్యాంకును ఒకసారి చార్జ్‌ చేసుకుంటే, సాధారణ పవర్‌ బ్యాంకుల కంటే మూడురెట్లు ఎక్కువ సమయం పనిచేస్తుంది. మీకూ నచ్చితే ఆర్డర్ చేసేయండి మరి.


Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×