EPAPER
Kirrak Couples Episode 1

Home Wax : ఇంట్లోనే వ్యాక్సింగ్.. భలే సులువు!

Home Wax : ఇంట్లోనే వ్యాక్సింగ్.. భలే సులువు!

Home Wax : అందంగా తయారయ్యే అమ్మాయిలకు అన్నిటి కంటే పెద్ద సమస్య అవాంఛిత రోమాలే. కచ్చితంగా నెలకోసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వ్యాక్సింగ్ చేసుకోవాల్సిందే. లేదంటే.. ఇంట్లోనే రకరకాల సాధనాలతో అవాంఛిత రోమాలను తొలగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి పరిష్కారంగా ఈ ‘హెయిర్‌ రిమూవల్‌ డివైస్‌‌’ను వాడొచ్చు. నొప్పి లేకుండా, సమయమూ వృధా కాకుండా ఉంటుంది.


పనితీరు ఇలా

  • ఈ లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ డివైస్‌ కేవలం 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను మాత్రమే విడుదల చేస్తుంది. కావున చర్మం కందిపోదు, ఎరుపెక్కదు.
  • దీనిలోని మాన్యువల్‌ మోడ్‌.. ప్రధానంగా బికినీ లైన్, అండర్‌ ఆర్మ్స్, వేళ్లు, పై పెదవి.. భాగాల్లో రోమాలను తొలగిస్తుంది. ఆటో మోడ్‌.. చేతులు, కాళ్లు, పొట్ట, వీపు వంటి భాగాల్లో హెయిర్‌ను రిమూవ్ చేస్తుంది.
  • నాలుగు వారాల పాటు.. దీని మెనూ బుక్‌ని ఫాలో అవుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి లేటెస్ట్‌ మోడల్స్‌ని కొనే ముందు రివ్యూలు చదివి.. ఆర్డర్‌ చేయడం ఉత్తమం.


Related News

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Country Chicken Curry: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Big Stories

×