EPAPER

Aadhaar Data Leak : అంగట్లో అమ్మకానికి ఆధార్ డేటా.. ICMR నుంచి చోరీ ?

Aadhaar Data Leak : అంగట్లో అమ్మకానికి ఆధార్ డేటా.. ICMR  నుంచి చోరీ ?

Aadhaar Data Leak : దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.


డేటా చౌర్యానికి గురైన విషయం అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆధార్ లో నిక్షిప్తమైన 81.5 కోట్ల మంది బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్టు సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో ప్రకటన చేయడం కలకలానికి దారితీసింది. దీంతో మన సైబర్ భద్రత డొల్లతనం మరోసారి బయటపడింది.

ఆధార్‌తో పాటు పాస్ పోర్టు వివరాలను చేజిక్కించుకున్నట్టు pwn0001 అనే పేరుతో ఓ హ్యాకర్ డార్క్‌వెబ్‌లో పోస్టు చేశాడని రీసెక్యూరిటీ వెల్లడించింది. అయితే ICMR వద్ద ఉన్న భారతీయుల వివరాలనే ఆ హ్యాకర్ తస్కరించినట్టు తెలుస్తోంది.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×