EPAPER

Teacher Nude photos : విద్యార్థికి నగ్న ఫోటోలు పంపిన టీచర్.. ఆ తరువాత ఇంటికి పిలిచి..!

Teacher Nude photos : విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచ‌ర్ దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. త‌న న్యూడ్ ఫొటోల‌ను, వీడియోల‌ను తన వద్ద చదువుకునే ఒక టీనేజ్ విద్యార్థికి పంపింది. త‌న‌తో శృంగారంలో పాల్గొన‌డానికి ఇంటికి కూడా పిలిచింది. కానీ అక్కడే విషయం

Teacher Nude photos : విద్యార్థికి నగ్న ఫోటోలు పంపిన టీచర్.. ఆ తరువాత ఇంటికి పిలిచి..!

Teacher Nude photos : విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచ‌ర్ దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. త‌న న్యూడ్ ఫొటోల‌ను, వీడియోల‌ను తన వద్ద చదువుకునే ఒక టీనేజ్ విద్యార్థికి పంపింది. త‌న‌తో శృంగారంలో పాల్గొన‌డానికి ఇంటికి కూడా పిలిచింది. కానీ అక్కడే విషయం తేడా కొట్టింది. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో జరిగింది.


అయితే, ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో 16 ఏళ్ల విద్యార్థికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపినందుకు ఆ టీచర్ అరెస్టు అయింది. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. అమెరికాలోని మిస్సోరీకి సెయింట్ జేమ్స్ హై స్కూల్‌లో రిక్కీ లిన్(24) అనే యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆ స్కూల్‌లో చదువుకుంటున్న ఒక 16 ఏళ్ల అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉండేది. ఒక రోజు ఆ అబ్బాయితో ఫోన్‌లో చాట్ చేస్తూ తన నగ్న ఫోటోలను పంపమని అడిగింది. ఆ టీనేజ్ అబ్బాయి తన నగ్న ఫోటోలు పంపించాడు. ఆ తరువాత టీచర్ రిక్కీ లిన్ కూడా తన నగ్న ఫోటోలను పంపించింది.


ఈ క్రమంలోనే ఆమె ఆ అబ్బాయిని తన ఇంటికి పిలిచి తనతో శృంగారంలో పాల్గొనమని చెప్పింది. కానీ అబ్బాయి అందుకు అంగీకరించలేదు. దీంతో కోపం పట్టలేక ఆ అబ్బాయిపై గట్టిగా అరిచింది. వెంటనే తన నగ్న ఫొటోలను డిలీట్ చేయమని అడిగింది. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయి స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

టీచర్ రిక్కీ లిన్‌ను పోలీసులు విచారణ చేయగా.. ఆమె తన నగ్న చిత్రాలను పంపిన విషయం వాస్తవమేనని అంగీకరించింది. కానీ ఆ టీనేజర్ ఒక మైనర్ అనే విషయం తనకు తెలియదని చెప్పింది.
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో మైనర్లపై అత్యాచార యత్నం, వారికి పోర్నోగ్రఫీ మెటీరియల్ (నగ్న ఫోటోలు, వీడియోలు) అందించడం తీవ్రమైన నేరం. ఆ రాష్ట్రంలో చట్టప్రకారం మేజర్ కావాలంటే 17 ఏళ్లు పూర్తవ్వాలి. కానీ ఈ కేసులో ఆ టీనేజర్ వయస్సు 16 ఏళ్లు.

ప్రస్తుతం టీచర్ రిక్కీ లిన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు ఆమెకు జైలు శిక్షతో పాటు లక్ష డాలర్ల జరిమానా విధించింది.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×