EPAPER
Kirrak Couples Episode 1

Tips For Regular Periods : రెగ్యులర్ పీరియడ్స్ కోసం.. ఈ జాగ్రత్తలు పాటిస్తేచాలు..

Tips For Regular Periods : రెగ్యులర్ పీరియడ్స్ కోసం.. ఈ జాగ్రత్తలు పాటిస్తేచాలు..
Tips For Regular Periods

Tips For Regular Periods : మారిన జీవనశైలి,ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. సమయానికి పీరియడ్స్ రాక ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే పీరియడ్స్ సమయానికి రెగ్యులర్‌గా రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.


సరైన బరువు..
బరువు తక్కువైనా లేదా ఎక్కువైనా అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయానికి రావు. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, బరువును మెయింటేన్ చేయడం వల్ల కూడా రెగ్యులర్ పీరియడ్స్‌ను పొందవచ్చు.

పోషకాహారం..
పోషకాహారం తీసుకుంటే.. పీరియడ్స్ సమయానికి వస్తాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్‌ను తీసుకోవాలి.దీంతో పీరియడ్స్‌లో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.


కాఫీ తీసుకోవాలి..
కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను స్థిరంగా ఉంచుతుంది. కాఫీ తాగడంతో పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. ఆ సమయంలో వచ్చే నొప్పి కూడా నియంత్రణలో ఉంటుంది.

నట్స్, ఖర్జూరం..
బాదం, వేరుశెనగ వంటి నట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్ వల్ల రెగ్యులర్ పీరియడ్స్‌ను పొందవచ్చు.అలాగే ఖర్జూరం శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తాయి.

Related News

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Hair Growth Tips: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

Apple for Face: యాపిల్‌తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? తళుక్కుమనే అందం మీ సొంతం

Big Stories

×