EPAPER

Face Care Tips : పచ్చిపాలతో ముఖానికి మెరుపు.. ఈ ప్యాక్ వాడితే చాలు..

Face Care Tips : పచ్చిపాలతో ముఖానికి మెరుపు.. ఈ ప్యాక్ వాడితే చాలు..
Skin Care Tips

Face Care Tips : పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పచ్చిపాలతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టు బదులు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.


పచ్చిపాలు, తేనె మాస్క్..
పచ్చి పాలు, తేనె చర్మానికి తేమనిస్తుంది. రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.

పచ్చిపాలు, అరటి పండు మాస్క్..
పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరి.


Related News

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

×