EPAPER
Kirrak Couples Episode 1

Australia WC Team 2023: ఆసీస్ వరల్డ్ కప్ జట్టు ఇదే..! ఆ ముగ్గురికి దక్కని చోటు..

Australia WC Team 2023:  ఆసీస్ వరల్డ్ కప్  జట్టు ఇదే..! ఆ ముగ్గురికి దక్కని చోటు..
Australia cricket team world cup 2023

Australia cricket team world cup 2023(Cricket news today telugu) :

వన్డే వరల్డ్ కప్ నకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. గతంలోనే 18 మందితో ప్రాథమిక జట్టును ఆసీస్ సెలెక్టర్లు వెల్లడించారు. అయితే తాజాగా తుది జట్టును ఎంపిక చేశారు. ప్రాథమిక జాబితాలో ఉన్న పేసర్ నాథన్ ఎల్లీస్, స్పిన్నర్ తన్నీర్ సంఘా, ఆల్ రౌండర్ అరోన్ హార్డీకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉంటాడు.


ఆసీస్ జట్టులో ముగ్గురు స్పెషలిస్టు బ్యాటర్లగా డేవిడ్ వార్నర్, స్టివ్ స్మిత్ , ట్రావిస్ హెడ్ ఉన్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా పాట్ కమిన్స్ , మిచెల్ స్టార్క్ , జోష్ హేజిల్ వుడ్ కు స్థానం దక్కింది. స్పిన్నర్ల కోటాలో ఆస్టన్ అగర్, ఆడమ్ జంపాలకు చోటు కల్పించారు. ఇక ఆల్ రౌండర్లగా సీన్ అబాట్, గ్లెన్ మాక్స్ వెల్, కామోరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్ అవకాశం అందుకున్నారు. అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీష్ ను కీపర్లగా ఎంపిక చేశారు.

వన్డే ప్రపంచకప్‌ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. ఐదుగురు ఆల్ రౌండర్లు జట్టులో ఉండటం అదనపు బలం.


ఆస్ట్రేలియా టీమ్ : పాట్ కమిన్స్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, కెమెరూన్ గ్రీన్, మిచెల్‌ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ , సీన్ అబాట్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లీస్,అస్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌ వుడ్, మిచెల్ స్టార్క్

Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Big Stories

×