విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై చక్కర్లు కొడుతోంది. రోవర్ కదలికల్ని ఇస్రో ధ్రువీకరించింది. ఇవాళ రోవర్ దాదాపు 8 మీటర్ల దూరం సక్సెస్ఫుల్గా తిరిగిందని వెల్లడించింది. రోవర్ పేలోడ్లు LIBS, APXSలను ఆన్ చేసినట్టు ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్లు పని చేస్తున్నాయని ట్వీట్ చేసింది.