EPAPER
Kirrak Couples Episode 1

ISRO Latest News : చంద్రయాన్-3 పై లేటెస్ట్ న్యూస్.. సాఫ్ట్ ల్యాండింగ్ ఎప్పుడంటే..?

ISRO Latest News : చంద్రయాన్-3 పై లేటెస్ట్ న్యూస్.. సాఫ్ట్ ల్యాండింగ్ ఎప్పుడంటే..?
Chandrayaan 3 landing time on moon

Chandrayaan 3 landing time on moon(Latest breaking news in telugu) :

చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై తాజా వివరాలు ప్రకటించింది. నిర్దేశించిన ప్రాంతానికి ల్యాండర్‌ విక్రమ్ బుధవారం సాయంత్రం 5.44 గంటలకు చేరుకుంటుందని తెలిపింది.


ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొంది. అన్ని ప్రక్రియలు సవ్యంగా సాగితే చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగుతుంది. ఆ తర్వాత రెండు గంటలకు ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపైకి దిగుతుంది.  


Tags

Related News

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

Nirmala Sitharaman: ఆ స్కీమ్ వెనుక భారీ అవినీతి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు!

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Big Stories

×