EPAPER

BRS Candidates list : కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..

BRS Candidates list : కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..
kcr brs candidates list

BRS Candidates list : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం `115 స్థానాల్లో కేండిడేట్స్‌ను అనౌన్స్ చేశారు. నాలుగు స్థానాలు పెండింగ్ లో ఉంచారు. ఏడుస్థానాల్లో అభ్యర్థులను మార్చారు.


  1. సిర్పూర్‌ – కోనేరు కోనప్ప
  2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్‌
  3. బెల్లంపల్లి (ఎస్సీ)- దుర్గం చిన్నయ్య
  4. మంచిర్యాల్‌ – నడిపెల్లి దివాకర్‌ రావు
  5. అసిఫాబాద్‌ (ఎస్టీ) – కోవా లక్ష్మీ
  6. ఖానాపూర్‌ (ఎస్టీ) – భూక్యా జాన్సన్‌ రాథోడ్‌నాయక్‌
  7. ఆదిలాబాద్‌ – జోగు రామన్న
  8. బోథ్‌ (ఎస్టీ) – అనిల్‌ జాదవ్‌
  9. నిర్మల్‌ – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  10. ముథోల్‌ – విఠల్‌ రెడ్డి
  11. ఆర్మూర్‌ – ఆశన్నగారి జీవన్‌ రెడ్డి
  12. బోధన్‌ – మహమ్మద్‌ షకీల్‌ ఆమిర్‌
  13. జుక్కల్‌ (ఎస్సీ) – హన్మంత్‌ శిందే
  14. బాన్స్‌వాడ – పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
  15. యల్లారెడ్డి- జాజుల సురేందర్‌
  16. కామారెడ్డి – కేసీఆర్‌
  17. నిజామాబాద్ అర్బన్‌ – బిగాల గణేశ్‌ గుప్తా
  18. నిజామాబాద్‌ రూరల్‌ – గోవర్దన్‌ బాజిరెడ్డి
  19. బాల్కొండ – వేముల ప్రశాంత్‌ రెడ్డి
  20. కోరుట్ల – డా. సంజయ్‌ కల్వకుంట్ల
  21. జగిత్యాల్‌ – డా సంజయ్‌ కుమార్‌
  22. ధర్మపురి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్‌
  23. రామగుండం – కోరుకంటి చందర్‌
  24. మంథని – పుట్టా మధు
  25. పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి
  26. కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌
  27. చొప్పదండి (ఎస్సీ)- సుంకె రవిశంకర్‌
  28. వేములవాడ – చల్మెడ లక్ష్మీనరసింహారావు
  29. సిరిసిల్ల – కేటీఆర్‌
  30. మానకొండూరు (ఎస్సీ) – రసమయి బాలకిషన్‌
  31. హుజూరాబాద్‌ – పాడి కౌశిక్‌ రెడ్డి
  32. హుస్నాబాద్‌ – సతీశ్ కుమార్‌
  33. సిద్దిపేట – హరీశ్‌రావు
  34. మెదక్‌ – పద్మా దేవేందర్‌రెడ్డి
  35. నారాయణఖేడ్‌ – మహారెడ్డి భూపాల్‌ రెడ్డి
  36. అంథోల్‌ (ఎస్సీ) – చంటి క్రాంతి కిరణ్‌
  37. నర్సాపూర్‌ – పెండింగ్
  38. జహీరాబాద్‌ (ఎస్సీ) – కె.మాణిక్‌ రావు
  39. సంగారెడ్డి – చింతా ప్రభాకర్‌
  40. పటాన్‌చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి
  41. దుబ్బాక- కొత్త ప్రభాకర్‌ రెడ్డి
  42. గజ్వేల్‌- కేసీఆర్‌
  43. మేడ్చల్‌- చామకూర మల్లారెడ్డి
  44. మల్కాజ్‌గిరి- మైనంపల్లి హనుమంతరావు
  45. కుత్బుల్లాపూర్‌- వివేకానంద
  46. కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
  47. ఉప్పల్‌ – బండారు లక్ష్మారెడ్డి
  48. ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
  49. ఎల్బీనగర్‌ – దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి
  50. మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
  51. రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌ గౌడ్‌
  52. శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
  53. చేవెళ్ల (ఎస్సీ)- కాలే యాదయ్య
  54. పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి
  55. వికారాబాద్‌ (ఎస్సీ)- డా. మెతుకు ఆనంద్‌
  56. తాండూరు – పైలట్‌ రోహిత్‌ రెడ్డి
  57. ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌
  58. మలక్‌పేట – తీగల అజిత్‌ రెడ్డి
  59. అంబర్‌పేట్‌ – కాలేరు వెంకటేశ్‌
  60. ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌
  61. జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌
  62. సనత్‌నగర్‌ – తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  63. నాంపల్లి – పెండింగ్
  64. కార్వాన్‌ – ఐందల కృష్ణయ్య
  65. గోషామహల్‌- పెండింగ్
  66. చార్మినార్‌ – ఇబ్రహీం లోడీ
  67. చాంద్రాయణ గుట్ట- ఎం సీతారామ్‌ రెడ్డి
  68. యాకుత్‌ పుర- సామ సుందర్‌ రెడ్డి
  69. బహుదూర్‌పుర- అలీ బక్రీ
  70. సికింద్రాబాద్‌ – టి పద్మారావు
  71. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ)- లాస్య నందిత
  72. కొడంగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి
  73. నారాయణపేట్‌- రాజేందర్‌ రెడ్డి
  74. మహబూబ్‌నగర్‌ – శ్రీనివాస గౌడ్‌ విరుసనోళ్ల
  75. జడ్చర్ల – చర్లకోల లక్ష్మారెడ్డి
  76. దేవరకద్ర- ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి
  77. మక్తల్‌- చిట్టెం రామ్‌ మోహన్‌ రెడ్డి
  78. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
  79. గద్వాల్‌- బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
  80. అలంపూర్‌ (ఎస్సీ)- వీఎం అబ్రహం
  81. నాగర్‌కర్నూల్‌- మర్రి జనార్దన్‌ రెడ్డి
  82. అచ్చంపేట (ఎస్సీ)-  గువ్వల బాలరాజు
  83. కల్వకుర్తి- గుర్క జయపాల్‌ యాదవ్‌
  84. షాద్‌నగర్‌ – అంజయ్య ఎల్గనమోనీ
  85. కొల్లాపూర్‌- బీరం హర్షవర్దన్‌ రెడ్డి
  86. దేవరకొండ (ఎస్టీ)- రవీంద్ర కుమార్‌ రమావత్‌
  87. నాగార్జున సాగర్‌- నోముల భగత్‌
  88. మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర రావు
  89. హుజూర్‌ నగర్‌- శానంపూడి సైదిరెడ్డి
  90. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్‌
  91. సూర్యపేట- జగదీశ్‌ రెడ్డి
  92. నల్గొండ- కంచర్ల భూపాల్‌ రెడ్డి
  93. మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి
  94. భువనగిరి – పైళ్ల శేఖర్‌రెడ్డి
  95. నకిరేకల్‌ (ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య
  96. తుంగతుర్తి (ఎస్సీ)- గాదరి కిషోర్‌ కుమార్‌
  97. ఆలేరు – గొంగిడి సునీత
  98. జనగామ – పెండింగ్
  99. స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) – కడియం శ్రీహరి
  100. పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌ రావు
  101. డోర్నకల్‌ – డీఎస్‌ రెడ్యా నాయక్‌
  102. మహబూబాబాద్‌ (ఎస్టీ) – బానోతు శంకర్‌ నాయక్‌
  103. నర్సంపేట – పెద్ది సుదర్శన్‌ రెడ్డి
  104. పరకాల – చల్లా ధర్మా రెడ్డి
  105. వరంగల్‌ వెస్ట్‌ – దాస్యం వినయ్‌ భాస్కర్‌
  106. వరంగల్‌ ఈస్ట్‌ – నన్నపునేని నరేందర్‌
  107. వర్దన్నపేట (ఎస్సీ) – ఆరూరి రమేశ్‌
  108. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
  109. ములుగు (ఎస్టీ) – బడే నాగజ్యోతి
  110. పినపాక (ఎస్టీ) – రేగా కాంతారావు
  111. ఇల్లందు (ఎస్టీ) – బానోతు హరిప్రియ నాయక్‌
  112. ఖమ్మం – పువ్వాడ అజయ్‌ కుమార్‌
  113. పాలేరు – కందాల ఉపేందర్‌ రెడ్డి
  114. మధిర (ఎస్సీ) – లింగాల కమల్‌ రాజు
  115. వైరా  (ఎస్టీ) – బానోతు మదన్‌లాల్‌
  116. సత్తుపల్లి (ఎస్సీ) – సండ్ర వెంకట వీరయ్య
  117. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర రావు
  118. అశ్వారావుపేట (ఎస్టీ) -మెచ్చా నాగేశ్వరరావు
  119. భద్రాచలం (ఎస్టీ) – తెల్లం వెంకటరావు


Related News

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

South Korea Vs North Korea: యుద్దంలోకి కిమ్.. కొరియా అల్లకల్లోలం కానుందా..?

TDP VS Janasena: భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?

MP Bharath Vs Ganta Srinivasa Rao: బాలకృష్ణ చిన్నల్లుడికి గంటా షాక్.. అసలు కథ ఇదే

Big Stories

×