EPAPER
Kirrak Couples Episode 1

Ajanta Caves : సెల్ఫీకి పోజులిస్తూ.. కాలుజారి జలపాతంలో పడి..

Ajanta Caves : సెల్ఫీకి పోజులిస్తూ.. కాలుజారి జలపాతంలో పడి..


Ajanta Caves : సెల్ఫీ మాయలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫోటోలకు పోజులివ్వడానికి కొంతమంది స్టంట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

సెల్ఫీ కోసం ఫోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్‌కు చెందిన గోపాల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అజంతా గుహలకు వెళ్లాడు. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి 2 వేల అడుగుల లోతైన గోతిలో పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు.


అయితే, జారిపడిన యువకుడికి అదృష్టం బాగుంది. అతనికి ఈత రావడం బతికి బట్టకట్టాడు. జలపాతంలో కొట్టుకుపోకుండా ఓ రాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. పోలీసులు, అధికారులు కష్టపడి అతడిని కాపాడారు. అందుకే, సెల్ఫీల పేరుతో ఓవరాక్షన్ వద్దు. వాటర్ ఫాల్స్ దగ్గర మరింత జాగ్రత.

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×