EPAPER

Transformer Blast: ట్రాన్స్‌ఫార్మర్ బ్లాస్ట్.. పోలీసులతో సహా 15 మంది మృతి.. వానలతో జాగ్రత్త..

Transformer Blast: ట్రాన్స్‌ఫార్మర్ బ్లాస్ట్.. పోలీసులతో సహా 15 మంది మృతి.. వానలతో జాగ్రత్త..
uttarakhand

Transformer Blast: నదిపై ఓ వంతెన నిర్మిస్తున్నారు. ఆ పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఉన్నట్టుండి అది ఒక్కసారిగా బాంబులా పేలిపోయింది. అంతే. 15మంది వరకు స్పాట్ డెడ్. మృతుల్లో ఓ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే…


ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. చమోలీ జిల్లాలో అలకనందా నది ఒడ్డున ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. శివారులోని ఓ పంపింగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

రెయిలింగ్‌కు విద్యుత్ సరఫరా జరగడం వల్లే ట్రాన్స్‌ఫార్మర్ పేలిందని అంచనాకు వచ్చారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించారు.


విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×