EPAPER

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..


MARGADARSHI (Latest AP News ) : ఖాతాదారులను మోసం చేసిన కేసు విషయంలో మార్గదర్శి చిఫ్‌ ఫండ్స్ పై ఏడు కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమనిబంధనలన్నింటినీ ఉల్లంఘించిందని అడిషనల్‌ డీజీ చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసిందని ఆయన ప్రకటించారు. ఇక సీఐడీ పనితీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడాన్ని అడిషనల్ డీజీ సంజయ్ తప్పుపట్టారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×