EPAPER
Kirrak Couples Episode 1

Southwest Monsoon : చల్లని కబురు.. ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం..

Southwest Monsoon : చల్లని కబురు.. ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం..


Southwest Monsoon latest news(AP updates): ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ ప్రాంతాలపై విస్తరించి ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వివరించింది. వచ్చే 24గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తారిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడే అవకాశాముందని ప్రకటించింది.


మరోవైపు నైరుతి రుతుపవనాలు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 3రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

Related News

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Big Stories

×