EPAPER

Karnataka Election: కర్నాటక కాంగ్రెస్‌దే.. బీజేపీ ‘ఎగ్జిట్’ పోల్స్.. హంగ్ తప్పదా?

Karnataka Election: కర్నాటక కాంగ్రెస్‌దే.. బీజేపీ ‘ఎగ్జిట్’ పోల్స్.. హంగ్ తప్పదా?
karnataka exit polls

Karnataka Election Exit Poll News : బీజేపీ ప్రయత్నాలు ఫలించట్లేదు. మోదీ షోలు ప్రభావం చూపినట్టు లేదు. వరుసగా రెండుసార్లు ఏ పార్టీకీ పట్టంకట్టని కర్నాటక ఓటర్లు.. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ చేయబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. బీజేపీకి ఓటర్లు ఎగ్జిట్ ఇచ్చారని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్.


అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్‌కే పట్టంకట్టారు ఓటర్లు. అయితే, హస్తం పార్టీ సింగిల్ లార్జెస్ట్ ఫార్టీగా నిలిచినా.. మేజిక్ ఫిగర్‌కు చేరుకోకపోవచ్చని తెలుస్తోంది. 224 స్థానాలున్న కర్నాటకలో అధికారం కైవసం చేసుకోవాలంటే 113 సీట్లు రావాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ కాస్త దూరంలోనే ఆగిపోనున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్‌తో వెల్లడైంది. అలాగైతే.. కర్నాటకలో హంగ్ తప్పదా? ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేస్తుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మహారాష్ట్ర మాదిరి ఏదోఒకలా మళ్లీ అధికారం చేజిక్కించుకుంటారా?

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్‌ 107-119
బీజేపీ 78-90
జేడీఎస్ 23-29
ఇతరులు 1-3


ఆత్మసాక్షి:
CONG 117-124
BJP 83-94
JDS 23-30
OTH 2-8

ఏబీపీ-సీఓటర్స్:
CONG 107-119
BJP 74-86
JDS 23-35
OTH 0

రిపబ్లిక్ టీవీ:
CONG 94-108
BJP 85-100
JDS 24-32
OTH 2-6

జీ న్యూస్:
CONG 103-118
BJP 79-94
JDS 25-33
OTH 2-5

పోల్ స్ట్రాట్:
CONG 99-109
BJP 88-98
JDS 21-26
OTH 0-4

జన్‌కి బాత్:
CONG 91-106
BJP 94-117
JDS 14-24
OTH 0-2

టౌమ్స్ నౌ:
CONG 78-92
BJP 106-120
JDS 20-26
OTH 2-4

న్యూస్ నేషన్:
CONG 86
BJP 114
JDS 21
OTH 3

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×