Nuts:- గొప్పలు చెప్పుకునే వారిని గురువిందతో పోల్చుతుంటారు. వాస్తవానికి గురువింద గింజలను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు.. ఇది తీగ జాతి మొక్క.. ఇందులో ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రకాలు ఉన్నాయి.. కాకపోతే ఇది అరుదుగా కనిపిస్తాయి.. ఈ చెట్టు గింజలు విషపూరితంగా భావిస్తారు..కానీ వాస్తు పరంగా గురవింద గింజల్ని పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి చాలా మంది రకరకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. గురువింద గింజలు బాగా సహాయం చేస్తాయి.
ఈ గింజలని పూర్వం బంగారాన్ని తూచడానికి ఉపయోగించేవారు. అలానే గురివింద గింజల ఆకు తిన్నాక నోట్లో రాయిని వేసుకుని నమలడానికి చూస్తే అది ఈజీగా నలిగిపోతాయి. దీపావళి టైంలో అయితే గురువింద గింజలని తీసుకుని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజు కూడా లక్ష్మీదేవిని వీటితో ఆరాధిస్తారు. అయితే గురువింద గింజల్ని మీరు ఈ విధంగా పూజ గదిలో పెడితే చక్కటి ఫలితాలను పొందొచ్చు.
ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో గురివింద గింజల్ని వేసి కుంకుమతో కలిపి బీరువాలో పెడితే ధన లాభం కలుగుతుంది. పసుపు రంగు గింజలు గురు గ్రహదోష నివారణకు ఉపయోగించవచ్చు. శుక్రదోష నివారణకు తెలుపు రంగు, కుజ గ్రహ దోషానికి ఎరుపు రంగు గింజలు, శని గ్రహ దోషాలకి నలుపు రంగు గింజల్ని ఉపయోగిస్తే మంచిది. గ్రహదోషం ఉన్నవాళ్లు గింజల్ని చేతికి కంకణంగా చేయించుకుని వేసుకుంటే కూడా చక్కటి ఫలితాలని పొందవచ్చు. నరదిష్ఠి గ్రహ దోషాలు ఇలా పోతాయి. పూజ గదిలో గురివింద గింజలు ఉంచితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి.
గురువింద గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.వీటిని గౌడియా వైష్ణవులు రాధా, రాణి పాద ముద్రలుగా పూజించేవారు.వీరు ఈ గింజలను సాలగ్రామ పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు.తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలలో మరగబెట్టి ఇందులోని విష లక్షణాలను తగ్గించి అప్పుడు ఉపయోగించేవారు.
నేటికి పూజలందుకుంటున్న రాక్షసి ఎవరు..?
for more updates follow this link:-Bigtv