టాప్ 100 ఎయిర్పోర్ట్స్లో భారత్ నుంచి 4
36వ స్థానంలో ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
65వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
69వ స్థానంలో బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
84వ స్థానంలో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం