అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ

టెస్టుల్లో 28వ శతకం కొట్టిన  కోహ్లీ

2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో విరాట్ చివరి సెంచరీ

23 టెస్టులు, 41 ఇన్నింగ్స్‌ల తర్వాత టెస్టుల్లో సెంచరీ

108 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ

టెస్టుల్లో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు

అన్ని ఫార్మాట్లలో కలిపి 75 సెంచరీలు చేసిన కోహ్లీ

టెస్టుల్లో 8 వేల పరుగులుపైగా సాధించిన కోహ్లీ