యూపీఐ పేమెంట్స్ వచ్చాక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఈజీ అయిపోయింది

ఎక్కడికి వెళ్లినా యూపీఐ క్యూఆర్ కోడ్స్ అందుబాటులో ఉంటున్నాయి

యూపీఐ వాడుతున్న వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పకూడదు

పేమెంట్ చేసే ముందు ఇతరుల యూపీ ఐడీని వెరిఫై చేసుకోవాలి

పేమెంట్ చేశాక బ్యాంక్ నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్‌ను చెక్ చేసుకోవాలి

పేమెంట్ చేయకున్నా డబ్బులు కట్ అయితే సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి

అపరిచితులకు ఫోన్ ఇచ్చేముందు యూపీఐ యాప్స్‌ను లాక్ చేసి ఇవ్వండి