EPAPER

Gold rates: వావ్! గోల్డ్ రేటు బాగా తగ్గనుందా?

Gold rates: వావ్! గోల్డ్ రేటు బాగా తగ్గనుందా?
gold-rates-in-the-market-today

Gold rates: తులం బంగారం ఓ 20 వేలకు దొరికే ఎంత బాగుంటుంది! ఇంతలా కాదు కానీ.. కాస్త తక్కువకే వచ్చే ఛాన్సుంది. ఎందుకంటే.. గోల్డ్ రేటు ఎక్కువగా ఉండడంతో చాలామంది కొత్త ఆభరణాలు కొనడం లేదు. పాత పుత్తడి వస్తువులను మార్చుకుని.. కొత్త వాటిని తీసుకుంటున్నారు. ప్రపంచ స్వర్ణమండలి.. అంటే WGC రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. చాలామంది రేటు ఇంకాస్త తగ్గుతుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.


ఇప్పటకే గోల్ట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే శుభకార్యాలకు కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మన దేశంలో చాలామందికి అలవాటు. మనదేశంతోపాటు చైనాలో మాత్రం బంగారాన్ని డైరెక్ట్ గానే ఎక్కువగా కొంటారు. ఫారిన్ లో మాత్రం ఇలా ఉండదు. అక్కడ బంగారాన్ని డైరెక్ట్ గా కొనరు. దానిపై పెద్దగా ఆసక్తి చూపించరు. దానికి బదులుగా బంగారం, వెండిపై పెట్టుబడి పెడతారు. ఈ రెండింటి ఫ్యూచర్ కాంట్రాక్ట్ లు కొనుగోలు చేస్తారు. లాభాలకు అమ్మేస్తారు. ఇక్కడ మనం షేర్ మార్కెట్ లో ఎలా బిజినెస్ చేస్తామో అక్కడలా చేస్తారు.

ఇక పుత్తడి రేటు విషయానికి వస్తే.. భవిష్యత్తులో బాగా తగ్గే ఛాన్స్ ఉందట. ఎందుకంటే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర మరో 40, 50 డాలర్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మన దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం 55 వేల రూపాయిలకు, కిలో వెండి సుమారు 60 వేల రూపాయిలకు లభించే ఛాన్స్ ఉందట. ముంబై బులియన్ మార్కెట్ లో కూడా ఇదే టాక్ నడుస్తోంది. కాబట్టి.. ధరలను నిత్యం గమనిస్తూ రేటు తగ్గినప్పుడు కొనుక్కుంటే మంచిది.


Tags

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×