EPAPER

Lord Shiva : శివుడికి ఇష్టమైన మొక్క ఏదీ?

Lord Shiva : శివుడికి ఇష్టమైన మొక్క ఏదీ?
Lord Shiva

Lord Shiva : హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కల్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తులసి మొక్కతో పాటు నల్ల ధతురా, శమీ వృక్షాన్ని కూడా పూజించటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కలుగుతాయని నమ్మకం.


ఈ మొక్కల్ని పెంచితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నివసించే గృహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండకుండా కాపాడుతాయి. అలాగే ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి సాధించాలి అంటే ఈ మొక్కలను పూజించడం ఎంతో మంచిది. ఈ మొక్కలను పూజించడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి.

నల్లధతురా మొక్కలలో పరమేశ్వరుడు కొలవై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షంలో బ్రహ్మ విష్ణువులు కొలువై ఉంటారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల ధాతురా మొక్కను నాటడం ఎంతో మంచిది. దీని వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు డబ్బు రాక ఉంటుంది. ఇంట్లో నల్ల దాతురా మెుక్కను ఆదివారం లేదా మంగళవారం నాటడం ఎంతో ఉత్తమం. ఈ మెుక్కను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుంది.


Related News

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

×